ఆర్ధిక సంవత్సరం మార్చి 2023 నాటికి డి మహారాజ కో అపరేటివ్ బ్యాంక్ రూ. 237. 33 కోట్లు డిపాజిట్లు, రూ. 166. 07 కోట్ల రుణాలు ఇచ్చి రూ. 403 కోట్లు వ్యాపారం కలిగి ఉందని బ్యాంక్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రామకృష్ణం రాజు తెలియజేశారు. గురువారం ఉదయం ఉత్తర నియోజకవర్గం సీతమ్మధార క్షత్రియా కల్యాణమండపంలో ది మహారాజ కో అపరేటివ్ బ్యాంక్ మహాజన సమావేశం నిర్వహించారు.