పోలీసుశాఖలో మరో సంచలనం వివెలుగు చూసింది. బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విశాఖ వన్ టౌన్ కానిస్టేబుల్ కేసును హత్యగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా భావిస్తున్నారు. మరో వ్యక్తి సాయంతో ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు సమాచారం. అయితే చంపడానికి ముందు మద్యం తాగించారా? లేక విషమిచ్చి ఆ తర్వాత హత్య చేశారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa