టీటీడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం విశాఖ విమానశ్రయానికి చేరుకున్నారు. ఈమేరకు వైసిపి శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈసందర్బంగా పవణ్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ఈనెల 9 జరగబోయే వారాహి యాత్ర వల్ల వైసీపీకి ఎటువంటి నష్టం లేదని 9 కాకపోతే ఎన్ని ముహూర్తాలు పెట్టుకున్న ఒరిగేదేమీ లేదన్నారు. గతంలో వాలంటీర్ ఒకరి హత్య చేశారంటూ వాలంటీర్ పై బురదజల్లే కార్యక్రమం చేశారని గుర్తు చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa