రాజస్థాన్ CMగా అశోక్ గెహ్లోట్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రం భారత్కు అత్యాచారాల రాజధానిగా మారిందని బీజేపీ విమర్శించింది. ఆయనకు ఆ పదవిలో కొనసాగే హక్కు లేదని బీజేపీ MP రంజీతా కోలి తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) లెక్కల ప్రకారం.. మహిళలపై జరుగుతున్న దారుణాల్లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు.