పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని శుక్రవారం ఏలూరు జిల్లా కలెక్టర్ లక్ష్మీ ప్రసన్న వెంకటేష్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో ఈమె పాడేరు సబ్ కలెక్టర్ గా చేసి ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa