జీవీఎంసీ 91 వ వార్డు పాత గోపాలపట్నం అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు వైయస్సార్ పోషణ కిట్లను జీవీఎంసీ కో - ఆప్షన్ మెంబర్ బెహరా భాస్కరరావు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆరోగ్యవంతమైన భావితరాల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పౌష్టికాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన జగనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa