ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం సాయంత్రం 8 గంటలకు ఏలూరు పట్టణానికి చేరుకుంటారని టీడీపీ నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు పట్టిసీమ చేరుకుని అక్కడ రైతులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు పోలవరం ప్రాజెక్టు సందర్శించి, అనంతరం 5 గంటలకు దేవరపల్లిలో జరిగే మహాసభకు హాజరవుతారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa