ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపూర్ ఘటనకు బీజేపీ బాధ్యత వహించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 07, 2023, 03:31 PM

మణిపూర్‌లో జరుగుతున్నా అన్యాయాలకు అక్కడి ప్రభుత్వం బాధ్యత వహించాలని, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ డిమాండ్‌ చేశారు. అందుకు సంభందించి రాజమహేంద్రవరంలో నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...  మణిపూర్‌లో బీజేపీ దారుణపాలనకు చెక్‌ పెట్టాలన్నారు. రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయడం చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమన్నారు. 2024లో ఇండియా కూటమి విజయం సాధించి అధికారంలోకి రాబోతుందని చెప్పారు. మణిపూర్‌ ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com