తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్లను నిరసిస్తూ ఏబీవీపీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్లను వర్సిటీలో ఆదివారం ఏబీవీపీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకుడు పూజారి రాఘవేంద్ర మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ రోడ్లను రద్దు చేయకుంటే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. నాయకులు విశ్వనాథ్, సురేంద్రబాబు, కేదార్, రాజేష్, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa