మైలవరం మండల పరిధిలోని దొమ్మరానంద్యాల-2 మంగళవారం ఫ్యామిలీ డాక్టర్ ఉచిత ప్రభుత్వ వైద్య శిబిరం నిర్వహించినట్లు వైద్య అధికారి డాక్టర్ పృద్విరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉదయం 9. 30 నుంచి సాయంత్రం 4 గంటలకు బిపి, షుగర్, ఇతర రక్ష పరీక్షలతో అన్ని రకాలైన పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నామని వైద్యాధికారి తెలిపారు.