ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 08, 2023, 08:28 PM

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 65,846కు చేరుకుంది. నిఫ్టీ 26 పాయింట్లు నష్టపోయి 19,570 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టెక్ మహీంద్రా (1.82%), విప్రో (1.34%), బజాజ్ ఫైనాన్స్ (0.98%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.89%), యాక్సిస్ బ్యాంక్ (0.58%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.62%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.78%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.48%), HCL టెక్నాలజీస్ (-0.88%), సన్ ఫార్మా (-0.87%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com