ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదానీ గురించి మాట్లాడను.. భయపడకండి

national |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 01:03 PM

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నారు. రాహుల్ మాట్లాడుతూ తన ప్రసంగం గురించి బీజేపీ భయపడాల్సిన అవసరం లేదని, ఈ రోజు అదానీ గురించి మాట్లాడనని తెలిపారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ఎందుకు పాదయాత్ర చేశావని చాలామంది అడిగారని, దేశాన్ని అర్థం చేసుకునేందుకు, దేశ ప్రజలను కలిసేందుకు యాత్ర చేశానని, ఈ యాత్రను కొనసాగిస్తానని రాహుల్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com