దక్షిణ రైల్వేలో 790 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో 595 అసిస్టెంట్ లోకో పైలట్/టెక్నీషియన్, 168 జూనియర్ ఇంజినీర్, 27 ట్రైన్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. పోస్టులను అనుసరించి అభ్యర్థులు టెన్త్/ఐటీఐ/ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్హత ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుకు తుది గడువు 2023 ఆగస్టు 30. పూర్తి వివరాలకు https://rrcmas.in/ వెబ్‌సైట్ సందర్శించగలరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa