ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పర్చూరులో ఘనంగా మహేష్ బాబు జన్మదిన వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 06:19 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన పర్చూరులో బుధవారం ఘనంగా జరిగాయి. పర్చూరు మండల మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోకల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. స్థానిక బధిరుల పాఠశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు స్వీట్లు కేకులు ఇచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, నరిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa