ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రామిక జన గర్జనకు తరలిన ఏఐటీయూసీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2023, 06:21 PM

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ఏఐటీయూసీ నేతలు బుధవారం నాడు జన శ్రామిక గర్జన కార్యక్రమానికి దర్శ నేతలు తరలి వెళ్లారు. సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ వ్యతిరేక పాలన వలన ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa