ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్సి, బీసీ కాలనీ ఏరియాలో మూడు సంవత్సరాల బాలుడు గురువారం తప్పిపోవడంతో స్థానికులు పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. దీంతో పోలీసులు బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa