శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం యువర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం చెలిమి వద్ద నిర్మిస్తున్న ఆంజనేయస్వామి గుడికి వంకదారి రామచంద్ర గుప్తా, తన భార్య వంకదారి సుజాతమ్మ జ్ఞాపకార్థం నీళ్ల ట్యాంకును తన కుమార్తెలు నీరజ దేవి, షర్మిల, హేలస దేవీల సహకారంతో అందజేశారు. ఈ కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు వై కే శ్రీనివాసులు, కార్యదర్శులు పాల్గొన్నారు.