ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఇద్దరు శాసనమండలి సభ్యుల నియామకానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీగా ఉన్న రెండు పోస్టుల్లో కుంబా రవి, పద్మశ్రీలను నియమిస్తూ జీఓ 87 జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa