పుంగనూరులో పోలీసులపై జరిగిన దాడి చూస్తే చాలా బాధగా అనిపించిందన్నారు సీఎం జగన్. ఆ ఘటన చూసినప్పుడు చంద్రబాబు లాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? అని అనిపించిందని అన్నారు.. బాబు అరాచకంతో 47 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని.. ఒక పోలీస్ కన్ను పోయిందని చెప్పారు. శవ రాజకీయాలకు కూడా చంద్రబాబు వెనకాడటం లేదని మండిపడ్డారు.