గంగవరం మండలం తాళ్లపల్లి పంచాయతీలో శుక్రవారం ఆర్బికే కార్యాలయం ఆవరణలో వైసీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో శిలాఫలకానికి పూజలు నిర్వహించి ఘనంగా నా మట్టి-నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీవో మురుగేషన్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాలను పర్యవేక్షించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నా మట్టి నా దేశం కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa