ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పన ప్రత్యేక ప్రణాళికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2023, 03:22 PM

ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మౌలిక వసతులకల్పనకు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేనిసీతారాం పేర్కొన్నారు. శుక్రవారం బూర్జమండలo పాలవలస పంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రామన్న పేటలో సుమారు 35 లక్షల నిధులతో మర్రిపాడు గ్రామంలో సుమారు 23 లక్షల నిధులతో కొత్త లక్కుపురం గ్రామంలో సుమారు 24 లక్షల నిధులతో పాలవలస గ్రామంలోశంకుస్థాపన చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com