పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను సభాపతులు నిరవధికంగా వాయిదా వేశారు. 17 రోజుల్లో 44:15 గంటల పాటు లోక్సభ కార్యకలాపాలు నిర్వహించగా.. అవిశ్వాస తీర్మానంపై 19:59 గంటల పాటు చర్చ జరిగింది. మొత్తం 22 కీలక బిల్లులను లోక్సభ ఆమోదించింది. ఇక అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో 60 మంది సభ్యులు మాట్లాడారు. నిన్న ప్రధాని మోదీ దీనిపై సుధీర్ఘంగా ప్రసంగించారు.