ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళా సాధికారతే లక్ష్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 12, 2023, 12:16 PM

రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడంతో పాటుగా మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు వరుసగా నాలుగో ఏడాది వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ కెకె రాజు ఆధ్వర్యంలో ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com