అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పటి నుండి ముస్లింల ఓట్లు నాకు వద్దు. ఓటు వేయమని వాళ్లని అడగను. ఎందుకంటే అన్ని సమస్యలు ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే వస్తాయి. ముస్లింలు నాకు ఓటు వేయకున్నా వారిని రాబోయే 10 ఏళ్లలో అభివృద్ధి మార్గంలో నడిపిస్తా. మదర్సాలను మూసేసి ముస్లిం ఆడపిల్లల కోసం కాలేజీలు ఏర్పాటుచేస్తున్నా. కాంగ్రెస్ ఆ పనిచేయలేకపోయింది' అన్నారు.