రానున్న 76 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలలో జాతీయత భావాన్ని, దేశభక్తిని పెంపొందించేందుకు గాను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా 2. 0" కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకుగాను తపాలా శాఖ జాతీయ జెండా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజలలో అవగాహనా నిమిత్తం భారీ ర్యాలీ ని త్రివర్ణ పతాకంలతో ఆర్ కే బీచ్ రోడ్డులో శుక్రవారం నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa