నెల్లూరు జిల్లా రాపూరు మండలం లోని కండలేరు జలాశయంలో ఆదివారం ఉదయానికి కండలేరులో 68 టీఎంసీల గాను 16. 117 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఏఈ కె. తిరుమలయ్య తెలిపారు. హెడ్ర గ్యులేటర్ నుంచి సత్యసాయి గంగ కాలువకు 1030క్యూసెక్కులు, పిన్నేరు వాగుకు 10, మొదటి బ్రాంచ్ కెనాల్క 50, లోలెవల్ స్లూయీసు 80, హైలెవల్ స్లూయీస్క 0 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నట్లు చెప్పారు.