శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిధి గృహం నందు మంగళవారం సమన్వయ కమీటి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమీటి కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దళిత అధ్యక్షులు సాకే శంకర్, సమన్వయ కమీటి సభ్యులు పాలసముద్రం నరసింహులు, జిల్లా నాయకులు విశ్వనాథ్ రెడ్డి, సోమందేపల్లి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa