ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పులకోసం మద్యం బాండ్లు తనఖా.. మద్యపాన నిషేధం ఎప్పుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2023, 12:40 PM

రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలకు ఇన్వెస్టర్స్ కూడా విముఖత చూపుతున్నారని, దీనికి ఉదాహరణ బిఎస్ఈలో బేవరేజెస్ బాండ్లుపై పెట్టుబడి పెట్టుటకు ఇన్వెస్టర్స్ ఎవరూ ముందుకు రాకపోవడమేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పరిశీలకులు గంటా నూకరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులకోసం బిఎస్ఈలో బేవరేజెస్ బాండ్లు ఫెయిల్ అవ్వడంపై గంటా నూకరాజు మీడియా సమావేశంలో మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com