బాపట్ల జిల్లాకు విచ్చేసిన రాజ్యసభ సభ్యులు, బాపట్ల జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ వైయస్సా ర్సీపి అన్ని విభాగాల అధ్యక్షులు విజయ సాయి రెడ్డి ని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించారు. స్థానిక గౌతమ్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో ఎంపి జీ కలిశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa