ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యధిక పులులున్న అడవిగా అమ్రాబాద్

national |  Suryaa Desk  | Published : Fri, Aug 18, 2023, 09:24 AM

దేశంలోనే అత్య‌ధిక పులులు ఉన్న రెండో అతిపెద్ద అడ‌విగా అమ్రాబాద్ టైగర్ రిజర్ ఫారెస్ట్ నిలిచింది. ఇక్క‌డ ప్రస్తుతం 18 ఆడ పులులు, 12 మగ పులులు మొత్తం 30 పెద్దపులులతో పాటు మూడు పిల్ల పులులు కూడా ఉన్నట్టుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులులతో పాటు చిరుతలు, చుక్కల దుప్పులు, నెమళ్లు, కణతి, మనుబోతులు, అడవి పిల్లులు, అడవి కుక్కలు, అడవి కోడి, ఎలుగుబంటు, మూషిక జింకలు, కోతులతో పాటు అడవి బర్రెలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com