ధర్మవరం పట్టణంలోని శ్రీనివాస నగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏడు శనివారాల వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చెన్నంశెట్టి జగదీష్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఏడు శనివారాల వ్రతం నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా భక్తాదుల కోరిక మేరకు ఈ వ్రతం చేయడం జరుగుతుందన్నారు ఆసక్తి గల మహిళలు ఆలయ అర్చకులు, కమిటీని సంప్రదించగలరని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa