సోందేపల్లి మండల కేంద్రంలోని శ్రీలక్షివెంకటేశ్వర కళ్యాణ మండపంలో శుక్రవారంపెనుకొండ, హిందుపురం, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని సీపీఐ మండల కార్యదర్శులు, రైతు సంఘం, ఏఐటీయూసి నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిధిగా జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ హాజరైయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాలుగు సంవత్సరాలుగా రివర్స్ పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa