గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మంజూరైన అభివృధ్ధి పనులపై సమీక్ష చేసి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఐటీడిఏ ప్రోజెక్టు ఆఫీసర్ విష్ణుచరణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం సీతానగరం మండల, గ్రామ ఇంజినీరింగ్ అధికారులతోసమీక్షా సమావేశం నిర్వహించారు. 21సచివాలయల వారీగా పనుల గూర్చి మండల, గ్రామ ఇంజినీరింగ్ సిబ్బందితో సమీక్ష చేశారు.