గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు గ్రామం పరిధిలోని కొమ్మమూరు కెనాల్ పై నూతన బ్రిడ్జి నిర్మాణానికి రేపు ఆదివారం పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పొన్నూరు వైయస్సార్ పార్టీ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలు తెలిపారు. వైయస్సార్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తప్పనిసరిగా పాల్గొనాలని ప్రకటనలో కోరారు.