మాచవరం మండలం పిన్నెల్లి పిల్లుట్ల గ్రామ సచివాలయాల్లో బుధవారం ఆధార్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వరప్రసాద్ తెలిపారు. ఆయా గ్రామ సచివాలయాల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ క్యాంపులు కొనసాగుతాయన్నారు. పది సంవత్సరాల క్రితం ఆధార్ పొందినవారు ఇప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవచ్చన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa