తిరుమల నడక మార్గంలో తిరుగుతున్న చిరుత, ఎలుగుబంటిని బంధించేందుకు స్పెషల్ ఆపరేషన్ కొనసాగుతోంది. వీటిని బంధించేందుకు అధికారులు ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. ఈ ట్రాప్ నుంచి చిరుత తృటిలో తప్పించుకున్నట్లు అధికారులు తాజాగా బుధవారం ఉదయం గుర్తించారు. బోను దగ్గరకు వచ్చి చిరుత తిరిగి వెనక్కి వెళ్లినట్లు కెమెరాలో రికార్డైంది. సుమారు 100మంది సిబ్బందితో తిరుమలలో 'ఆపరేషన్ చిరుత'ను కొనసాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa