తిరుపతి జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో మూడో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 27వ తేదీలోపు సమీపంలోని ఐటీఐ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు https: //iti. ap. gov. in వెబ్సైట్ చూడాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa