అక్రమంగా కర్ణాటక మధ్యాన్ని కారులో తరలిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకొని కారుతో సహా మధ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం పుంగనూరు ఎస్. ఈ. బీ సీఐ సీతారామరెడ్డి తెలిపారు. శెట్టివారిపల్లె మలుపు వద్ద కారులో కర్ణాటక మధ్యాన్ని గుర్తించామన్నారు. 960 కర్ణాటక మద్యం ప్యాకెట్లు మరియు కారును స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.