మంగళగిరి నగరం టిప్పర్ల బజార్ లో నివసిస్తున్న భైరబోయిన వెంకాయ్యమ్మ ను చూసేవారు ఎవరు లేక వచ్చిన పెన్షన్ లో రూ. 15వందలు అద్దె చెల్లించుకుంటూ మిగిలిన డబ్బులతో మందులు కొనుక్కుంటూ జీవిస్తుంది. ఈ మేరకు జీవనానికి ఇబ్బందిగా ఉందని తనకు సహాయం చేయాలని ఎమ్మెల్యే ఆర్కే ని కోరగా స్పందించిన ఎమ్మెల్యే బుధవారం స్థానిక వైసీపీ నాయకులు ద్వారా రెండు నెలలకు సరిపడే నిత్యవసర సరుకులను వృద్ధురాలికి అందజేయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa