లింగసముద్రం మండలంలోని మన్నేరు వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను సెబ్ ఆధికారులు బుధవారం పట్టుకున్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించినట్లు సెబ్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టుకున్న 9 ట్రాక్టర్లను లింగసముద్రం పోలీస్ స్టేషన్ కి తరలించి ట్రాక్టర్ల డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్లు వెంకటేశ్వర్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa