జిల్లాలో విద్యారంగ అభివృద్ధి కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 25 నుండి 31 వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న విద్యార్థి సంగ్రామ స్కూటర్ యాత్ర ను జయప్రదం చేయాలని ఎస్. ఎఫ్. ఐ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు రవివర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం ఖాజీపేట పట్టణంలో విద్యార్థి సంగ్రామ స్కూటర్ యాత్ర" కరపత్రాలను వారు విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa