రైల్వే కోడూరు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులును శుక్రవారం ఓబులవారిపల్లి మండలం మంగపేట ఆర్. ఆర్-4 బాధితులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వినతిపత్రం అందుకున్నఎంపీ ఎమ్మెల్యేలు జిల్లా అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa