ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేపట్టిన సమయంలో ఇచ్చిన హామీలలో 95 శాతం పూర్తి చేసినట్లు టిడ్కో చైర్మన్ జమ్మన్న ప్రసన్న కుమార్ అన్నారు. ఆదివారం పార్వతీపురం మండలం బలగొడబ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదన్నారు.