కొమరాడ మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ను ఆదివారం నిర్వహించారు. పాఠశాలలో 1989_90 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కలుసుకున్నారు. 32 ఏళ్ల తర్వాత అందరూ ఒకచోట కలుసుకోవడం ఆనందదాయకంగా ఉందన్నారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక్కచోట కలుసుకొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa