హిందూ దేవాలయం పాలకమండలిలోఅన్య మతస్తులనునియమించడానికి నిరసగా సోమవారం కదిరి పట్టణంలోని దేవళం బజార్లో రాష్ట్ర మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ నిరసన చేస్తూ ప్రతి హిందువులదగ్గర సంతకాల కార్యక్రమం చేపట్టారు.దేవానంద్ మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక కమిటీ సభ్యులుగా నియమించడం ప్రతి హిందూ వ్యక్తికి సిగ్గుచేటుఅని తెలియజేశారు.వారిని కమిటీ నుండి తొలగించాలని చెప్పి డిమాండ్ చేశారు.