భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఆగస్టు 28 నుంచి 30 తారీఖు వరకు రాష్ట్రంలోని దేవాలయాల వద్ద తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్లు గా వివిధ కేసుల్లో ఉన్న నిందితులను అన్యమతం అనుసరించే వారి నియామకంపై అభ్యంతరాలను తెలుపుతూ సంతకాలు సేకరించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా తాడిపత్రి పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద భక్తుల సంతకాలు సేకరించినట్లు బిజెపి నాయకులు పేర్కొన్నారు.