ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో గుండెల్ని పిండేసే ఘటన వెలుగుచూసింది. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 5 రోజుల క్రితం జంగారెడ్డిగూడెం మహిళ కవలలకు జన్మనిచ్చింది. అయితే, పిల్లలో ఒకరికి ఆరోగ్యం బాగోకపోవడంతో నర్సు సహాయంతో ఓ వృద్ధునికి ఆ దంపతులు బిడ్డను అప్పగించారు. ఆ బిడ్డను సంచిలో కుక్కి ఆటోలో తీసుకెళ్తుండగా, డ్రైవర్ పసిబిడ్డ ఏడుపు విని పోలీసులకు అప్పగించాడు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa