వచ్చే నెల 4 నుంచి 45 రోజుల పాటు నిర్విరామంగా శ్రీశైలం నియోజకవర్గంలో ‘బాబు ష్యూరిటీ’ అనే కార్యక్రమం ద్వారా టీడీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ దిశగా ప్రచారం చేయాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ఇప్పటికే మహిళలలు మహాశక్తి పేరిట నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. సెప్టెంబర్ 4 నుంచి నిర్వహించే విస్తృత ప్రచారంలో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి టీడీపీ విజయానికి పాటుపడాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa