ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీరం పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 04:00 PM

ఖాజీపేట మండలం కడప-కర్నూలు హైవే సమీపంలోని బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల్లో మంగళవారం జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కడప డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస రాజు, అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీర కిషోర్, కడప ఎంపీడీవో బీరం శ్రీకాంత్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని క్రీడా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa