శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో టిడిపి పార్టీ ఆధ్వర్యంలో ఇసుక దోపిడీని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద తెదేపా ఆధ్వర్యంలో ప్లే కార్డులు చేతిలో పట్టుకొని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దందా జరుగుతోందని ఈ ఇసుక దోపిడీని ఆపాలని డిమాండ్ చేశారు. ఇందులో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa